యాదా రామలింగేశ్వరరావు గారి శుభకార్యంలో.....
ఇక్కడనీ లేదు, అక్కడనీ లేదు అవకాశం వచ్చిన ప్రతి వేదిక దగ్గర కూడా RIGHT VOTE వెయ్యాల్సిన ఆవశ్యకత గురించి చైతన్యం కలిగిస్తూనే ఉంది జాగృతి అభ్యుదయ సంఘం. మన జాగృతి డైరక్టర్ యాదా రామలింగేశ్వరరావు గారు వారి శుభకార్యంలో మన ఉద్యమ ఉద్దేశ్యాలను పంచుకునేందుకు అవకాశం కల్పించారు. వనస్ధలిపురంలో జరిగిన వారి మనవడి శుభకార్యానికి వచ్చిన అతిధులందరూ ముక్తకంఠంతో RIGHT VOTE CHALLENGE👍🫵 ఉద్యమానికి వారి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు
Comments
Post a Comment