Posts

Showing posts from September, 2025

NGC Co-ordinators సదస్సు

Image
 2025 సెప్టెంబర్ 15న తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయంలో జరిగిన 33 జిల్లాల NGC Co-ordinators సదస్సులో Single use plastic వాడకుండా తిరిగి వాడుకునే ప్రత్యామ్నాయ వస్తువులతో "మొదటి ముద్ద" చిరుధాన్యాల శాకాహార పలహారశాలను విజయవంతంగా ఎలా నడుపుతున్నామో భావన శ్రీనివాస్ వివరిస్తున్నారు.

15 సంవత్సరాలుగా పర్యావరణ రక్షణకై జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో 1రూపాయికే మట్టి గణపతి విగ్రహల పంపిణి

Image
 

మట్టి గణపతికి రాఖీలు కట్టి భక్తిని చాటుకున్న జాగృతి అభ్యుదయ సంఘం

Image