జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం మౌన ప్రదర్శన
*జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం మౌన ప్రదర్శన* 👉 వాడవాడలా ఈ ప్రదర్శనలు జరగాలి. ప్రజల కోరికగా ప్రజా ప్రతినిధుల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఈ సంకేతాలు అందాలి... భావన శ్రీనివాస్. మూడవ ప్రపంచ యుధ్ధ పరిణామాల నేపధ్యంలో ప్రపంచంలో శాంతి నెలకొనాలని, యుద్ధం వలన ఎదురయ్యే దుష్పరిణామాలు ప్రపంచ వినాశనానికి, దరిద్రానికి, కరువు కాటకాలకు దారి తీస్తాయని "యుద్ధం వద్దు ! శాంతి ముద్దు" అని పిలుపునిస్తూ జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఇంజాపూర్ - సాహెబ్ నగర్ డివిజన్ ప్రధాన రహదారుల్లో ఈరోజు మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం... ...