03-11-2023వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న హుడా పార్క్ వివిద యోగ శిక్షణ కేంద్రాల సభ్యులు!!
విశ్వజ్యోతి యోగ శిక్షణ కేంద్రం సభ్యులు
వాకర్స్ అసోసియేషన్ యోగ సభ్యులు
భారతీయ యోగ సంస్థాన్ సభ్యులు
మంచి వ్యక్తికే ఓటేస్తాము, లేకుంటే NOTA కైనా వేస్తాము కానీ ఓటు హక్కుని మాత్రం ఖచ్చితంగా వినియోగించుకుంటామంటూ ఛాలెంజ్ చేస్తూ *RIGHT VOTE CHALLENGE 👍🫵 ప్రజా ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్న వనస్ధలిపురం పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న HUDA పార్క్ వివిద యోగ శిక్షణ కేంద్రాల సభ్యులు ...
Comments
Post a Comment