27-10-2023 LB NAGAR శాతవాహన నగర్ కాలనీ ధ్యానులు..


 

ఈరోజు ఎల్.బి.నగర్ శాతవాహన నగర్ కాలనీ శ్రీ నిర్మల పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఏర్పాటు చేసిన "ఏకత ధ్యానం" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీమతి పరిణిత పత్రి గారితో కలిసి RIGHT VOTE CHALLENGE👍🫵 ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ మేము Right Person కే ఓటేస్తాము, మరి మీ సంగతేంటి అంటూ ఛాలెంజ్ విసురుతున్న కేశవరాజు,  శ్రీలతాశ్రీనివాసరెడ్డి, రమేష్, శ్రీరాములు, శిరీష, పుష్పలత, శ్రీనివాసరాజు, శైలజ తదితరులు

Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.