Posts

Showing posts from August, 2025
Image
 జాగృతి అభ్యుదయ సంఘం పూజించిన పర్యావరణ మట్టి గణపతి విగ్రహాన్ని 2025 ఆగష్టు 29న మంచినీటిలో నిమజ్జనం., చేసిన ఆ నీటిని పెరటి మొక్కలకు పోయడమైనది.
Image
 2025 ఆగష్టు 24 వనస్ధలిపురం పోలీసులకు ఉచిత మట్టి గణపతి విగ్రహాలను అందిస్తున్న జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు
Image
 2025 ఆగష్టు 23న ఏకం సంస్థ శ్రీరామమూర్తి దాసాజీకి మట్టి గణపతి విగ్రహాన్నిస్తున్న భావన శ్రీనివాస్.