28-10-2023 వనస్థలిపురం ప్రొ. శయశంకర్ పార్క్ సీనియర్ సిటిజన్స్..
తాము ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి చేసే అభ్యర్ధికే ఓటు వేస్తామంటూన్న వనస్ధలిపురం ప్రొ.శయశంకర్ పార్క్ సీనియర్ సిటిజన్స్., మరి వారి ఛాలెంజ్ ను నేటి యువతరం కూడా స్వీకరిస్తుందేమో వేచి చూద్దాం..RIGHT VOTE CHALLENGE 👍 #JAS, మేలుకుంటే కోలుకుంటాం!
Comments
Post a Comment