మట్టిని తాకిన చేతులకు అభినందనలు
మట్టిని తాకిన చేతులకు అభినందనలు
Shine NGO, తుర్కయంజాల్ వారి ఉద్యోగులకు, విద్యార్థులకు...
జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ మట్టి గణపతి విగ్రహాల ఆవశ్యకత గురించి వివరిస్తూ బంకమట్టితో వినాయక విగ్రహాలను తయారు చేయడం నేర్పించారు. ఈ శిక్షణలో షుమారు 50 మంది పాల్గొని ఎంతో ఉత్సాహంగా,భక్తి శ్రద్ధలతో, పలు ఆకారాల్లో ఆకర్షణీయంగా గణపతి విగ్రహాలు రూపొందించారు. అత్యుత్తమంగా విగ్రహాన్ని తయారు చేసిన వారికి శ్రీనివాస్ ప్రోత్సాహక బహుమతులందించారు.
మట్టిని అసహ్యంగా చూడకుండా ఇష్టంగా పట్టుకుని పలు ఆసక్తికర ఆకృతుల్లో కళాత్మకత ఉట్టిపడేలా విగ్రహాలు చేసిన విద్యార్ధులను శ్రీనివాస్ అభినందించారు.
కార్యక్రమంలో Shine NGO ఛైర్మన్ పరమేశ్వరి, CEO మధు సూధన్ గౌడ్, జాగృతి సభ్యులు, స్వాతి, మహిళలు పాల్గొన్నారు.
Comments
Post a Comment