NGC Co-ordinators సదస్సు

 2025 సెప్టెంబర్ 15న తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయంలో జరిగిన 33 జిల్లాల NGC Co-ordinators సదస్సులో Single use plastic వాడకుండా తిరిగి వాడుకునే ప్రత్యామ్నాయ వస్తువులతో "మొదటి ముద్ద" చిరుధాన్యాల శాకాహార పలహారశాలను విజయవంతంగా ఎలా నడుపుతున్నామో భావన శ్రీనివాస్ వివరిస్తున్నారు.

Comments

Popular posts from this blog

Eco Friendly Clay Ganesh IDOLS & MOULDS in Hyderabad 2025

Eco Friendly Clay Ganesh IDOLS in Hyderabad 2025