కార్తీక క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఔషధ మొక్కల ఉచిత పంపిణీ 10-11-2024
కార్తీకంలో ఉసిరితో అనుబంధం శాస్త్రీయమైనదే
ఇలాంటి ఔషధ మొక్కల ఉచిత పంపిణీ, పర్యావరణ, భూ పరిరక్షణ కోసం చేసే ప్రయత్నాలు చాలా అరుదు అంటూ, మన పిల్లల్ని పెంచే పద్దతి లోనే మన మొక్కల్ని నాటి పెంచితే దాని ద్వారా వచ్చే ఫలితాలు మనతో పాటు, మన భవిష్యత్ తరానికి ఆరోగ్య రక్షణకి, ఇతర ప్రమాదాల నుండి మనకి మేలు చేస్తాయన్నారు కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసిన DI.B.రాజేష్ గారు, SI.P.ప్రభాకర్ గారు,GHMC స్వచ్ఛ భారత్ ప్రాజెక్ట్ ఆఫీసర్ యెసశ్రీ గారు, AMOH Dr.నగేష్ తదితరులు.
Comments
Post a Comment