As a part of the Regular Yearly program of the Jagruti Abhyudaya Sangham. We have arranged a Stall for Clay Idol Ganesha Distribution at the Nominal price Rs.1/-
All this is to encourage worshipers towards Environment Friendly Habit
As per culture, Ganesh Pooja to be done ONLY WITH Clay Ganesha Idol
శుభం జరిగే(దే) శుభకార్యం సామాజిక శ్రేయోభిలాషులు లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations సచివాలయ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో.. ఆరోగ్య ప్రియంగా గ్రీన్ కేక్ (watermelon)cutting వేడుకలు ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా తిరిగి వాడుకునే స్టీల్ ప్లేట్లలో ఆహారాన్ని అందించారు👌
25మంది యోగా గురువులకు ఘన సన్మానం జూన్ 21 యోగా డే సందర్భంగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణా విభాగ్ అద్యక్షులు శ్రీ ఉప్పల శ్రీనివాస గుప్తా, జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ శ్రీ భావన శ్రీనివాస్, శ్రీ షిర్డీ సాయి అష్టాంగ యోగా గురువులు శ్రీ ఇస్మాయిల్ గురూజీల సంయుక్త ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ లక్ష్మీ కన్వెన్షన్ వేదికగా ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో ఎల్ బి నగర్ నియోజకవర్గంలోని 25 మంది యోగా గురువులను గుర్తించి వారిని ఘనంగా సత్కరించడమైనది.
Comments
Post a Comment