MEDICAL CAMP AND ALMS GIVING
పలు సేవా కార్యక్రమాల్లో ప్రముఖులతో కలిసి అతిథిగా భావన శ్రీనివాస్
ఈరోజు ఉదయం బి.ఎన్.రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ లో సంఘసేవకులు శ్రీ గద్దె విజయ్ నేత గారు భవన నిర్మాణ కార్మికుల సంఘంతో కలిసి ఏర్పాటు చేసిన Medical Campనకు ముఖ్య అతిథిగా
మరియు
శ్రీ సాయిశాంతి సేవా సమితి అధ్యక్షులు డా.ఎర్రం పూర్ణశాంతి గారి ఆధ్వర్యంలో హస్తినాపురం ఈస్ట్ పోచమ్మ ఆలయం వద్ద జరిగిన అన్నదానం కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు...
IPS శ్రీ ఉమేష్ గోయల్,
IPS శ్రీ రాజ్ కుమార్ మీనా,
CI శ్రీ డి.జలంధర్ రెడ్డి,
SI శ్రీ జగన్,
SI శ్రీ మాధవరెడ్డి గార్లతో కలిసి అతిథిగా జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించడం జరిగింది🙏
Comments
Post a Comment