ENVIRONMENTAL PROTECTION AWARENESS ACT POSTER LAUNCH
పర్యావరణ పరిరక్షణలో "నా" పాత్ర అంశంపై ఈరోజు నుండి వ్యాసరచన పోటీలు
1/8/2023
మంగళవారం
సమయం 9:30 పొద్దున్న
స్థలం
ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం వద్ద
కార్యక్రమం
స్త్రీ హస్తిన మహిళా మండలి మరియు జాగృతి అభ్యుదయ సంఘం హైదరబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో
పర్యావరణ పరిరక్షణలో "నా" పాత్ర అనే అంశం పై రాష్ట్రస్థాయి ఆన్లైన్ వ్యాసరచన పోటీలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో నిర్వహణ పోస్టర్ ను ఈరోజు ఎల్.బి.నగర్ శాసన సభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ మరియు స్త్రీ హస్తిన మహిళా మండలి అధ్యక్షురాలు Dr ఎర్రం పూర్ణశాంతి గుప్త, గుడిపాటి నాగేందర్, ఇస్మాయిల్ యోగ గురూజీ, శ్రీరంగనాధ్,అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment