HARITHA HARAM
తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో,సరిత విద్యానికేతన్ వారు నిర్వహించిన,"వనం-మనం"కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం, పంపిణీ అలాగే మొక్కల ఆవశ్యకతను తెలియజేస్తూ పిల్లలతో ర్యాలీ నిర్వహించడమైనది.జాగృతి ప్రతినిధులు భావన శ్రీనివాస్,శ్రీ రంగనాథ్ గారులు,పాఠశాల యాజమాన్యం "సబిత,నవనీత ,క్రిస్టల్,అనిల్ కుమార్ ,సుధా రాణి ,మొహమ్మదీ బేగం,అల్టాఫ్ హుస్సేన్ ", ఉపాధ్యాయుల బృందం,విద్యార్థులు ,అందరూ పాల్గొనడం జరిగింది.
Comments
Post a Comment