జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
మాదకద్రవ్యాల నిర్మూలనకై మెగా ర్యాలి
👉 జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకొని Telangana Anti Narcotics Dept. ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ పరిసరాల్లో నిర్వహించిన 2 కిలోమీటర్ల Walkathon ర్యాలీలో సంబంధిత పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, Lions Clubs International 320H జిల్లా, IMPACT Foundation నాయకులు... Ln మనోహర్ రెడ్డి, Ln గంపా నాగేశ్వరరావు, Ln నందకిషోర్, Ln భావన శ్రీనివాస్, Ln శ్రీధర్ తదితరులు పాల్గొనడం జరిగింది.
ర్యాలీలో...
*Say No to Drugs - Say Yes to Life
*మత్తు పదార్థాలు వద్దు - జీవితం ముద్దు
*Drugs - You lose more than you gain
*మాదకద్రవ్యాల మాయలో పడకండి - జీవితాన్ని నాశనం చేసుకోకండి
అంటూ పలు నినాదాలతో యువతకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Post a Comment