గౌరిశెట్టి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు 2024
పలుచని ప్లాస్టిక్ పొరలతో విషపూరితమైన ప్లేట్లలో కాకుండా ఆరోగ్యాన్నిచ్చే స్టీల్ ప్లేట్లలో అన్న ప్రసాద వితరణ చేసిన గౌరిశెట్టి మనోజ్ కుమార్ అభినందనీయుడు. వీరి కుటుంబానికి దుర్గామాత ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ..భావన శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం.
Comments
Post a Comment