దుర్గాస్థలి ఉత్సవ కమిటీని ఆదర్శంగా తీసుకోవాలి..జాగృతి అభ్యుదయ సంఘం.2024
మొదటిముద్ధ భావన శ్రీనివాస్ గారి సహకారం తో తులసి మొక్కల పంపిణీ.,ఒక్కసారి వాడి పారేసే హానికారక ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా దుర్గా నవరాత్రులు వేలమంది భక్తులతో విజయవంతం గా నిర్వహహించి చివరి రోజున నిజమైన పాలపిట్టను భక్తులకు దర్శనం కావించిన దుర్గాస్థలి ఉత్సవ కమిటీ సభ్యులు అభినందనీయులు
Comments
Post a Comment