IVF Telangana Environment Protection Council (TEPC) ఛైర్మన్ గా భావన శ్రీనివాస్ నియామకం.

25మంది యోగా గురువులకు ఘన సన్మానం జూన్ 21 యోగా డే సందర్భంగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణా విభాగ్ అద్యక్షులు శ్రీ ఉప్పల శ్రీనివాస గుప్తా, జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ శ్రీ భావన శ్రీనివాస్, శ్రీ షిర్డీ సాయి అష్టాంగ యోగా గురువులు శ్రీ ఇస్మాయిల్ గురూజీల సంయుక్త ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ లక్ష్మీ కన్వెన్షన్ వేదికగా ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకల్లో ఎల్ బి నగర్ నియోజకవర్గంలోని 25 మంది యోగా గురువులను గుర్తించి వారిని ఘనంగా సత్కరించడమైనది.