Posts

Showing posts from January, 2026

భావన శ్రీనివాస్ చే LIC వారి నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణ

Image
 భావన శ్రీనివాస్ చే 👉LIC వారి నూతన సంవత్సర కాలమాని ఆవిష్కరణ  👉అన్న ప్రసాద వితరణ  LIC ఆనబత్తుల సత్యనారాయణ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ సాయి మందిరం వేదికగా కాలనీ ప్రముఖులతో కలిసి జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం భావన శ్రీనివాస్ ఆర్ధిక సహకారంతో సాయి మందిరం కమిటి మహిళలు షుమారు 350మంది సాయి భక్తులకు అన్నప్రసాద వితరణ, మిఠాయిలు పంపిణీ చేశారు.   కార్యక్రమంలో గోపాల్ దాస్ రాము, సాయి మందిరం ఛైర్మన్ శ్రీమతి మారుతమ్మ, దుబాయ్ రాజా, శ్రీమతి భవాని, మనోజ్ గౌరి శెట్టి, దయాకర్ ముదిరాజ్, రమేష్, కుమారస్వామి, మధుసూధన్ రెడ్డి, వీరచంద్రరావు, శివ ,రేణుక, చంద్రశేఖర్, వెంకటేష్ గౌడ్, సురేందర్, భిక్షమయ్య, శ్రవణ్ కుమార్,  సరస్వతి, పద్మజ, విమల్ బన్సాల్, నరసింహ, మల్లయ్య, శ్రీరాములు గౌడ్, రవీందర్, నాగిరెడ్డి, రాంబాబు, మహిళలు పాల్గొన్నారు. - భావన శ్రీనివాస్  జాగృతి అభ్యుదయ సంఘం.