Sant Gadge Baba Birthday Celebration with Swacha Bharat program
With support by GHMC Hayatnagar Circle 3 Jagruti Abhyudaya Sangham has Conducted
Swacha Bharat program on Occasion of
Birthday of Late Sri Gadge Baba of Maharashtra...
On Feb 23....
He Famously known for his Swacha (Cleanlyness) promotional activities, Educational activities, Service to Leprocy patients, Animal protection etc...
He was an inspiration to many eminent leaders of Freedom movement... Like, Mahatma Gandhi, Baba saheb Ambedkar etc....
Reminding his tremendous service, eminent film director Sri Nettela Gopala Krishna has filmed a documentary... And it was presented in this program... Sri Madan gupta acted as Gadge baba
Thanks to Sri Sharada Nagar Welfare Association for providing the Venue...
Thanks to GHMC and their team
Thanks to Media...
Thanks to JAS team... Murthy ji, Ramalingeswar rao garu, Ramu garu, Raghu garu etc
🥉 *గ్రామ్ స్వచ్ఛత అభియాన్* 🧹
*GHMC హయత్ నగర్ సర్కిల్ 3* మరియు *జాగృతి అభ్యుదయ సంఘము* సంయుక్త ఆధ్వర్యంలో...
ఫిబ్రవరి 23 'స్వచ్ఛబాబా' సంత్ గాడ్గేబాబా వారి జయంతి సందర్భంగా...
💪 *పరిశుభ్రత-ఆరోగ్య పరిరక్షణ-వ్యక్తిగత బాధ్యత* 👑
అంశంపై
డాక్యుమెంటరీ 🎥ప్రదర్శన మరియు
🎤అవగాహనా చైతన్య కార్యక్రమము నిర్వహించాము..
*తేది:-* 23/02/'23 గురువారం ఉ|| 10.30 గం.లకు
*వేదిక:-* శారదానగర్ నివాసుల సంక్షేమ సంఘ భవనము, పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం ప్రక్కన, శారదానగర్, వనస్ధలీపురం, హైదరాబాద్-70.
శారదానగర్ కాలని సంక్షేమ సంఘం వారి సౌజన్యంతో.... పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉందన్న సత్యాన్ని డాక్యుమెంటరీ రూపంలో అవగాహన కల్పించేందుకై కళ్ళకు కట్టినట్లు రూపొందించి, నిర్మించిన ప్రముఖ సినీ దర్శకులు డా. నెట్టల గోపాలకృష్ణ గారి దృశ్యరూపకం-వీక్షించేందుకై....GHMC సర్కిల్ 3 లోని హయత్ నగర్,బి.ఎన్.రెడ్డి, మన్సూరాబాద్, నాగోల్ డివిజన్లకు చెందిన కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు,
Circle Health & Sanitation అధికారులు,సిబ్బంది, స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు, స్వయం సహాయక బృందాల(SHG) మహిళలు తదితర సామాజిక శ్రేయోభిలాషులందరూ పాల్గొన్నారు 🥣💐
ఇట్లు...
ఎ.మారుతి దివాకర్,ఉ ప కమిషనర్-హయత్ నగర్ సర్కిల్3,GHMC.,
భావన శ్రీనివాస్, ఛైర్మన్-జాగృతి అభ్యుదయ సంఘము.,
శ్రీ రంగనాధ్, KLN రావ్, Ch.v.r.k మూర్తి, గోపాల్ దాస్ రాము, యాదా రామలింగేశ్వరరావు, రఘనాధ్ యాదవ్.
*CLEANLINESS is GODLYNESS*
🙏🙏🙏🙏
Comments
Post a Comment