Posts

Showing posts from November, 2025

*జాగృతి అభ్యుదయ సంఘం సేవలను అభినందించిన RSS జాతీయ సహ పర్యావరణ ప్రముఖ్ శ్రీ రాకేష్ జైన్*

Image
 *జాగృతి అభ్యుదయ సంఘం సేవలను అభినందించిన RSS జాతీయ సహ పర్యావరణ ప్రముఖ్ శ్రీ రాకేష్ జైన్*   రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ సహ పర్యావరణ ప్రముఖ్ శ్రీ రాకేష్ జైన్ గారి హైదరాబాద్ సందర్శన సందర్భంగా ఈ రోజు మొదటిముద్ద మిల్లెట్ తినుబండారాల తయారీ యూనిట్ లో జరిగిన సమావేశంలో జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ గారు పర్యావరణానికి చేస్తున్న నిస్వార్ధ సేవలను, విలువలతో కూడిన వ్యాపారాన్ని రాకేష్ జైన్ కొనియాడారు. శ్రీనివాస్ తమ సంస్థలో, ఇంట్లో తాను పాటిస్తూన్నదే సమాజ హితంకోరి బయటికి ప్రచారం  చేస్తున్నారని అన్నారు.                                                                                                                                      ...

*భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసిలకు పూజలు*

Image
 *భక్తి శ్రద్ధలతో ఉసిరి, తులసిలకు పూజలు*    👉NGO కాలనీ గణేష్ దేవాలయంలో షుమారు 200 మంది మహిళల సామూహిక కార్తీక క్షీరాబ్ధి ద్వాదశి పూజలు... 👉పూజల కొరకు తులసి, ఉసిరి మొక్కలు ఉచితంగా ఇస్తూ వాటి విశిష్టతను వివరించిన జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్.                                                                                                                                                                                        ...

*క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ఔషధ మొక్కల ఉచిత పంపిణీ*

Image
 *క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ఔషధ మొక్కల ఉచిత పంపిణీ* 👉 జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో హెచ్. యమ్.డి.ఎ సహకారంతో పంపిణీని ప్రారంభించిన వనస్ధలిపురం ACP శ్రీ పల్లె కాశి రెడ్డి. 👉"మొదటి ముద్ద" వద్ద కార్తీక పౌర్ణమి వరకు 3000 మొక్కలు పంపిణీ ఉంటుంది... భావన శ్రీనివాస్.                                                                                                                                                                          కార్తీక మాసం క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వ...