Posts

Showing posts from February, 2025

07-02-2025 లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations.

Image
శుభం జరిగే(దే) శుభకార్యం సామాజిక శ్రేయోభిలాషులు లగిశెట్టి బాలీశ్వర్ మనుమరాలు చి||అన్విత Green Birthday Celebrations సచివాలయ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో.. ఆరోగ్య ప్రియంగా  గ్రీన్ కేక్ (watermelon)cutting వేడుకలు  ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా తిరిగి వాడుకునే స్టీల్ ప్లేట్లలో ఆహారాన్ని అందించారు👌

04/02/2025 బి.ఎన్.రెడ్డి డివిజన్ గౌ.కార్పోరేటర్ మొద్దు లచ్చిరెడ్డి గారి జన్మదిన వేడుకలు..

Image
  అట్టహాసంగా బి.ఎన్.రెడ్డి డివిజన్ గౌ.కార్పోరేటర్ మొద్దు లచ్చిరెడ్డి గారి జన్మదిన వేడుకలు.. 👉 శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున కదిలి వెళ్ళిన గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ వాసులు  👉గ్రీన్ కేక్ (watermelon)కట్ చేసి వేడుకలు ప్రాంభించిన లచ్చిరెడ్డి  👉తన డివిజన్ లోని కాలనీలవాసులకు క్యాన్సర్ రాకూడదనే సదాలోచనతో  ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా తిరిగి వాడుకునే స్టీల్ ప్లేట్లలో ఆహారాన్ని అందించి ప్రజలకు ఆరోగ్యాన్ని పంచి పలువరకూ ఆదర్శంగా నిలిచిన కార్పోరేటర్ 👌 Long Live Lachi Reddy Sir 🍉🙌💐