Posts

Showing posts from December, 2023

29-11-2023 LOTUS LAP PUBPLIC SCHOOL DILSHUKNAGAR విధ్యార్ధినులతో RVC CHALLENGE!!

Image
  RVC CHALLENGE WITH LOTUS LAP SCHOOL STUDENTS   రేపటి మా ఉన్నతమైన భవిష్యత్తు కోసం ఓటు హక్కును విధిగా వినియోగించుకోండి. అలాగే మంచి వ్యక్తికి ఓటేయ్యమని తమ parents తొ చెప్తాంమంటున్న LOTUS LAP SCHOOL విద్యార్ధులు..

24-11-2023 గణేష్ దేవాలయం NGO COLONY క్షీరాబ్ది ద్వాదశి పూజ సందర్భంగా మొక్కలు పంపిణీ చేయడం జరిగింది!

Image
24-11-2023 గణేష్ దేవాలయం NGO COLONY   క్షీరాబ్ది ద్వాదశి పూజ సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘంలో సుమారు 200 మంది మహిళా భక్తులకి ఉసిరి,తులసి ,గోరింటాకు,తదితర ఔషద మొక్కలన్నీ కూడా ఉచితంగా  పంపిణీ చేయడం జరిగింది!ఈ మొక్కలన్నీ కూడా నాటుకొని పెంచుతాం అని  మహిళలు అందరూ కూడా చెప్పడం  జరిగింది ఈ విధంగా పర్యావరణ పరిరక్షణకు  జాగృతి అభ్యుదయ సంఘం కృషి కొనసాగుతుంది..  

23-11-2023 RSS GROUNDS NGOS colony శ్రీ సత్య సాయి జన్మదిన వేడుకలలో RVC CHALLENGE

Image
                         మంచి వాళ్ళకి ఓటేస్తే, పరిపాలకుల ద్వార వచ్చే కష్టాలు తొలగుతాయి!!  

22-11-2023 RVC ఉద్యమానికి మద్ధతు ప్రకటించిన SCF అధ్యక్షులు ప్రసాద్ గారు!!

Image
 ఓటింగ్ శాతం పెంచుతామంటూ ఛాలెంజ్ చేస్తున్న సచివాలయ నగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం..

21-11-2023 శ్రీ శిరిడి సాయి అష్టాంగ యోగ శిక్షణ కేంద్రంలో..

Image
                      ప్రకృతి కాలుష్యంతో పాటు సామాజిక కాలుష్యాన్ని కూడా నివారించుకోవాలి   

13-11-2023LB NAGAR ZONE LAW AND ORDER DCP శ్రీమతి సాయిశ్రీ గౌడ్ CYBER CRIMES DCPశ్రీమతి అనురాధ IPS లు,వనస్థలిపురం circle inspector శ్రీ జలందర్ రెడ్డి,హయత్ నగర్ circle inspector వెంకటేశ్వర్లు

Image
జాగృతి అభ్యుదయ సంఘం చేస్తున్న RIGHT VOTE CHALLENGE అవగాహనా కార్యక్రమాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని, ప్రజల్లో చైతన్యాన్ని పెంచేందుకు మీ కార్యక్రమాలు దోహదపడతాయని LB nagar Zone Law and Order DCP శ్రీమతి సాయిశ్రీ గౌడ్, Cyber Crimes DCP శ్రీమతి అనురాధ IPS లు, వనస్ధలిపురం Circle Inspector Sri D.జలంధర్ రెడ్డి, హయత్ నగర్ Circle Inspector వెంకటేశ్వర్లు గార్లు అభినందించారు. జాగృతి చేస్తున్న సామాజిక ప్రాయోజిత కార్యక్రమాలను గుర్తించి ప్రోత్సహిస్తున్న పోలీస్ శాఖ అధికారులకు సంఘం ప్రతినిధులు భావన శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు నక్కా శ్రీనివాస యాదవ్,శ్రీరంగనాధ్, యాదా రామలింగేశ్వరరావు, శ్రీరాములు గౌడ్,ఓబులేష్ యాదవ్ లు కృతజ్ఞతలు తెలిపారు 🙏🇮🇳  

15-11-2023 మీ సంతకం ఒక ఆటోగ్రాఫ్ గా కావాలి CBI EX JD LAKSHMINARAYANA

Image
మీరు చదువుకున్న కాలేజీ కి chief GUEST గా వెళ్ళే రోజు రావాలి అంటున్న CBI EX JD లక్ష్మీనారాయణ..    

09-11-2023 GOVERNMENT DEGREE COLLEGE HAYATHNAGAR

Image
GOVERNMENT DEGREE COLLEGE HAYATHNAGAR  

7-11-2023ABHYASA WOMENS DEGREE COLLGE HAYATHNAGAR

Image
ప్రముఖ సంఘ సేవకులు, సేవారత్న బిరుదాంకితుడు ఐన నక్కా శ్రీనివాస యాదవ్ గారు డిగ్రీ విద్యార్ధినిలతో. వెలువలి సత్యనారాయణ,ప్రముఖ కవి మరియు రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ పంచాయతీరాజ్ శాఖ  వారు అభ్యాస మహిళా డిగ్రీ కాలేజ్ విద్యార్ధినులతో...

31-10-2023 RVC ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించినకాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మధుయాష్కి గౌడ్

Image
వ్యక్తిని చూడాలి,వ్యక్తిత్వాన్ని చూసి LB NAGAR కు ఎవరు MLAగా కావాలన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి అని RVC ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించిన LB NAGAR శాసన సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి  మధుయాష్కీ గౌడ్   

01-11-2023 RVC ఉద్యమం విజయవంతం కావాలంటున్న LB NAGAR శాసన సభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

Image
  అత్యధిక శాతం విధ్యాద్ధీకులున్న LB NAGANR నియోజకవర్గంలో ఓటింగ్ శాతం ఘననీయంగా పెరగాలి అంటున్న  LB NAGAR శాసన సభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి                            RVC ఉద్యమానికి సంఘీభావం తెలిపిన శ్రీమతి కమలా సుధీర్ రెడ్డి   

31-10-2023 వనస్థలిపురం రైతుబజార్ వద్ద RVC challenge ఉద్యమ ప్రచారం..

Image
  వనస్ధలిపురం రైతుబజార్ వద్ద వినియోగదారులకు, రైతన్నలకు, వాహనచోదకులకు Right Vote Challenge ఉద్యమ ఉద్దేశాలను మైక్ లో, బ్యానర్లు,పోస్టర్లు,కరపత్రాల రూపాల్లో ప్రచారం చేస్తున్న జాగృతి అభ్యుదయ సంఘం ప్రతినిధులు