Posts

Showing posts from August, 2023

ENVIRONMENTAL PROTECTION AWARENESS ACT

Image
  పర్యావరణ పరిరక్షణ మన అందరీ బాధ్యత అని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ , అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ప్రధాన   ¿±sÁ«<Š]ô –|ŸÎ\ ço“ydŸ >·T|Ÿï nH•sÁT.eqdŸœ*|ŸÚsÁ+,yî+¿£fñXøÇsÁ kÍÇ$T <ûy\jáT+ýË €~ysÁ+ dÓï   VŸ²d¾ïq eTV¾²Þø eT+&ƒ* C²>·r |Ÿs«esÁD |Ÿ]sÁ¿£ŒD dŸ+jáTT¿£ï   €<óŠÇsÁ«+ýË “sÁÇV¾²+ºq ¿±sÁ«ç¿£eÖ“¿ì –|ŸÎ\ ço“ydt >·T|Ÿï eTTK« nÜ~¸>± VŸäÈÂsï eÖ{²¢&†sÁT. dŸTeÖsÁT 200 eT+~ $<‘«sÁTœ\T ‡ ¿±sÁ«ç¿£eT+ýË bÍý¤Zq•³T¢ Ôî*bÍsÁT. |Ÿs«esÁD |Ÿ]sÁ¿£ŒDýË H bÍçÔá nHû ¿±sÁ«ç¿£eT+ mídÓÇjáT $Xâ¢wŸD, n_óçbÍjáT+ e«¿£ïeT #ûdŸÖï......€Hî¢ïHŽýË ‡ Hî\ ÿ¿£{ì qT+º Ô=$Tˆ~ esÁÅ£” “sÁÇV¾²+ºq bþ{¡\ýË Â>\Tbõ+~q $CñÔá\Å£” ‹VŸQeTÔáT\Å£” n+<ŠCñd¾q³T¢ Ôî*bÍsÁT.|Ÿs«esÁD |Ÿ]sÁ¿£ŒD ¿ÃdŸ+ eTq Ôî\+>±D sh+ýË dÓm+ ¹¿dÓ€sY VŸ²]ÔáVŸäsÁ+ ý²+{ì >=|ŸÎ ¿±sÁ«ç¿£eT+ #û|Ÿ{ì¼...¿Ã{²¢~ మొ ¿£Ø\qT  H{ì+ºq³T¢ ¿=“jáÖ&†sÁT.sÈ«dŸuó„ dŸuó„T«\T CËГ|Ÿ*¢ dŸ+ÔÃwt Å£”eÖsY çbÍsÁ+_ó+ºq ç^HŽ ‚+&jáÖ #óýÉ+CÙýË #î³T¢ Hfñ ¿±sÁ«ç¿£eÖ“• uó„^sÁ<¸Š ç|ŸjáT...

FRIENDSHIP WITH PLANTS

Image
 Friendship with plants మొక్కలతో స్నేహం శాస్త్రీయమైనదే.... ఆగస్ట్ నెల మొదటి ఆదివారం Friendship day సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో బి.ఎన్.రెడ్డి డివిజన్ గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ లో పలు రకాల పండ్లు,ఔషధ మొక్కలు నాటడం, గార్డులు ఏర్పాటూ జరిగినది. అనంతరం ఆ మొక్కలకు Friendship Bands కట్టి మొక్కలపట్ల స్నేహ భావాన్ని వ్యక్తం చేయడమైనది.  *ఈ సందర్భంగా భావన శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కలు స్పందిస్తాయని JC Bose శాస్త్రీయంగా నిరూపించారని,కాబట్టి మొక్కలతో స్నేహం, పలకరింపు సహేతుకమైనదేనని, తప్పనిసరి పరిస్థితుల్లో చెట్లు తీయవలసొచ్చినా, కొమ్మలు నరకవలసివచ్దినా కూడా ఆయా చెట్లను క్షమాపణ కోరుతూ ఆ కొట్టిన స్ధానంలో ఏర్పడిన కొరతకు బదులుగా కొత్త మొక్కలు పలానా చోట నాటుతానని,పెంచుతానని మనసులో ప్రమాణం చేసుకోవాలని సూచించారు. లేదంటే ప్రకృతి ఆగ్రహానికి గురి కాక తప్పదని అన్నారు. నాటిన మొక్కలకు దగ్గరగా నివాసం ఉండే రవికుమార్, తేజ గార్లు దత్తత స్వీకారం ద్వారా వాటి సంరక్షణా బాధ్యతలు తీసుకున్నారు. కార్యక్రమంలో మొక్కలు నాటడం ద్వారా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న డాక్టర్ భావన, కాలనీ వాసులు శేఖర్, ఉదయ్,సూర్యక...

ENVIRONMENTAL PROTECTION AWARENESS ACT

Image
 ప్రత్రిక వివరణ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రకృతితో చెలిమి చేద్దాం! ...భావన శ్రీనివాస్. HMDA హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు వన మహోత్సవం... స్థలం: డిస్కవరీ ఓక్స్ స్కూల్ పెద్ద అంబర్ పేట. కార్యక్రమం: జాగృతి అభ్యుదయ సంఘం వ్యవస్థాపక ఛైర్మన్ భావన శ్రీనివాస్ నేతృత్వంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా డిస్కవరీ ఓక్స్  స్కూల్ లోని విద్యార్ధులకు  ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్గించారు. 6 ఎకరాలలో విస్తరించిన విశాలమైన పాఠశాల కొంత ప్రాంగణంలో 150 మొక్కలు నాటడంతోపాటు విద్యార్ధులకు అందచేశారు. ఈ సందర్భంగా భావన శ్రీనివాస్ మాట్లాడుతూ... నేడు అతివృష్టి , అనావృష్టి వికృత పరిస్థితులకు కారణం వాతావరణ సమతుల్యం లోపించడమేనని, దానికి కారణం మనిషి మాత్రమే అని, ప్రతి ఒక్కరూ పర్యావరణ అనుకూల జీవనశైలిని దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారానే తిరిగి ఆరోగ్యంతో కూడిన సంతృప్తి జీవితం గడపగలుగుతామని అన్నారు. పర్యావరణానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొదటి ప్రాధాన్యతా ఓటు,ఒట్టు వేసి మొక్కల పట్ల ప్రేమను, స్నేహాన్ని పంచుతూ, పెంచుతామని విద్యార్ధులు తమ బాధ్యతను,అంగీకారాన్ని తెలియపరుస్తూ తోటి మిత్రులకు ఛాలెంజ్ చేశ...