జాగృతి అభ్యుదయ సంఘం చేస్తున్న RIGHT VOTE CHALLENGE అవగాహనా కార్యక్రమాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు అవసరమని, ప్రజల్లో చైతన్యాన్ని పెంచేందుకు మీ కార్యక్రమాలు దోహదపడతాయని LB nagar Zone Law and Order DCP శ్రీమతి సాయిశ్రీ గౌడ్, Cyber Crimes DCP శ్రీమతి అనురాధ IPS లు, వనస్ధలిపురం Circle Inspector Sri D.జలంధర్ రెడ్డి, హయత్ నగర్ Circle Inspector వెంకటేశ్వర్లు గార్లు అభినందించారు. జాగృతి చేస్తున్న సామాజిక ప్రాయోజిత కార్యక్రమాలను గుర్తించి ప్రోత్సహిస్తున్న పోలీస్ శాఖ అధికారులకు సంఘం ప్రతినిధులు భావన శ్రీనివాస్, ప్రముఖ సంఘ సేవకులు నక్కా శ్రీనివాస యాదవ్,శ్రీరంగనాధ్, యాదా రామలింగేశ్వరరావు, శ్రీరాములు గౌడ్,ఓబులేష్ యాదవ్ లు కృతజ్ఞతలు తెలిపారు 🙏🇮🇳