Unite and Green India Campaign

🌴 *నేను నా కులం అని కాదు..మన అందరిది ఒకటే కులం... కార్తీకమాస కులాంతర సహపంక్తి వనభోజనాల కార్యక్రమంలో యం.ఎల్.ఎ సుధీర్ రెడ్డి* 🌴సమసమజా నిర్మాణం కోసం ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాలకు చెందిన సభ్యులతో కలిసి భోజనం చేసిన సుధీర్ రెడ్డి గారు.. 🌴వచ్చే 2030 వరకు అన్ని కులాల వారు కలిసి ఒకే చోట కార్తీకమాస సహపంక్తి భోజనం చేయాలి. 🌴కూరగాయల కోసం మార్కెట్ కు వెళ్లే ప్రతి ఒక్కరు బట్ట సంచి వెంట తీసుకెళ్లాలి. 🌴ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. 🌿ఆహుతలందరకు పర్యావరణ బట్టసంచుల ఉచిత పంపిణీ... 🌿 నియోజక వర్గంలో దశాబ్ద కాలం పైగా జాగృతి అభ్యుదయ సంఘము సేవలు అభినందనీయం. 🌴వర్షాకాలంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. 🌴రాబోయే రోజుల్లో ఎల్.బి.నగర్ నందు పర్యావరణ పరిరక్షణ విషయంలో ఒక గొప్ప మార్పు చూస్తాము. ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. ఈ రోజు గుర్రంగుడా సంజీవని వనం నందు గౌరవ ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, జాగృతి అభ్యుదయ సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్ సభాద్యక్షతన... "సమ సమాజ నిర్మాణం కోసం కార్తీకమాస కులాంతర సహపంక...